మహేశ.. పాపవినాశ

మహేశ.. పాపవినాశ

1/21

హైదరాబాద్: కీసరగుట్టలో శివలింగాలకు పూజలు చేస్తున్న భక్తులు

2/21

తూర్పుగోదావరి: కోటిపల్లి రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవం

3/21

వరంగల్‌: శివలింగానికి పూజలు చేస్తున్న భక్తులు

4/21

నంది చెవిలో కోర్కెలు విన్నవిస్తున్న యువతి

5/21

నల్గొండ: ఛాయా సోమేశ్వరుడి ఆలయంలో శివుడికి మొక్కుతున్న యువతి

6/21

శివలింగానికి అభిషేకాలు చేస్తున్న భక్తులు

7/21

ఖమ్మం: శివలింగానికి అభిషేకం చేస్తున్న భక్తులు

8/21

చెరువు వద్ద భక్తుల సందడి

9/21

హైదరాబాద్‌: గోల్నాక వీరన్నగుట్టలోని శివాలయంలో కరోనా నేపథ్యంలో శివలింగానికి భక్తులు అభిషేకం చేసేందుకు వినూత్న ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు

10/21

కృష్ణా: గుడివాడలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని శివలింగానికి క్షీరాభిషేకం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

11/21

హైదరాబాద్: రాంకోఠి రామ్‌ మందిర్‌లో భక్తుల పూజలు

12/21

స్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులు

13/21

మెదక్‌: ఏడుపాయల జాతరలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

14/21

జాతరకు విచ్చేసిన మంత్రి హరీశ్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు

15/21

గుంటూరు: కోటప్పకొండ ఆలయం వద్ద సందడి

16/21

ఆలయంలో కొలువైన స్వామివారు

17/21

తూర్పుగోదావరి: సామర్లకోటలోని భీమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తజనం

18/21

పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనమిస్తున్న కుక్కుటేశ్వరుడు

19/21

చిత్తూరు: తిరుమలలోని గోగర్భం తీర్థం వద్ద రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి అభిషేకం చేస్తున్న పురోహితుడు

20/21

శ్రీకాళహస్తిలో స్వామివారిని ఊరేగిస్తున్న భక్తులు

21/21

శ్రీకాళహస్తిలో కొలువైన స్వామివారు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని