సర్వం శివమయం

సర్వం శివమయం

1/27

తూర్పుగోదావరి: ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామికి అభిషేకం చేస్తున్న పురోహితులు‌

2/27

తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్‌ వద్ద స్నానమాచరిస్తున్న భక్తులు‌

3/27

మహబూబ్‌నగర్‌: సాంబశివ ఆలయంలో లింగాన్ని అభిషేకిస్తున్న భక్తులు‌

4/27

విజయవాడ : యనమలకుదురు శివాలయంలో భక్తుల రద్దీ‌

5/27

విజయవాడ : యనమలకుదురు శివాలయానికి రథాలతో వెళుతున్న భక్తులు ‌

6/27

విజయవాడ : పాత శివాలయంలో క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు‌

7/27

నిజామాబాద్‌ : నీలకంఠేశ్వరాలయంలో భక్తుల రద్దీ‌

8/27

కర్నూలు : శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద భక్తజన సందడి‌

9/27

కీసరగుట్టలో శివలింగానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు‌

10/27

కీసరగుట్టలో దర్శనానికి బారులుతీరిన భక్తులు‌

11/27

కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఓ సాధువుతో సెల్ఫీ తీసుకుంటున్న యువతి‌

12/27

శ్రీకాళహస్తి వీధుల్లో స్వామివారి ఊరేగింపు‌

13/27

కోటప్పకొండలో స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయలు తదితరులు ‌

14/27

కోటప్పకొండలో నెలకొన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న భక్తులు‌

15/27

ప్రకాశం : పొదిలి శివాలయంలో స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఎంపీ శ్రీనివాసులురెడ్డి ‌

16/27

ప్రకాశం : రామతీర్థంలో స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు ‌

17/27

వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

18/27

రాజన్న ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

19/27

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

20/27

కోటప్పకొండలో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు

21/27

చిత్తూరు : శ్రీకాళహస్తీశ్వరాలయంలో పువ్వులతో రూపొందించిన శివుడు, నంది విగ్రహాలు

22/27

పెద్దపల్లి : గోదావరిఖనిలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

23/27

చిత్తూరు : శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ

24/27

అనంతపురం : లేపాక్షిలోని దుర్గా పాపనాశేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ దంపతులు

25/27

విజయవాడ : నందిగామ మాగల్లు గోళ్లమూడి కూడలి శివాలయంలో రుద్రాభిషేకం

26/27

నందిగామ మండలం రాఘవాపురం శివాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామిని తాకిన సూర్యకిరణాలు

27/27

తొట్లవల్లూరు మండలం ఐలూరులో శ్రీరామేశ్వరస్వామిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని