ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు

1/10

బెత్లెహాం : క్రీస్తు సందేశాన్ని వినిపిస్తున్న మత బోధకులు

2/10

యూఎస్‌ : ఫ్లోరిడాలోని కోరల్ గ్యాబ్లెస్‌ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ ట్రీని తడుముతూ ఆనందిస్తున్న చిన్నారి

3/10

ఇండోనేసియా : బాలీలోని ఓ చర్చిలో బాలఏసు ప్రతిమను మోస్తూ ప్రార్థనలు చేస్తున్న మహిళ

4/10

వెనెజువెలా : విరాళాల ద్వారా సేకరించిన మొత్తంతో పేద చిన్నారులకు బహుమతులు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు

5/10

తైవాన్‌ : తైపీలోని వీధుల్లో క్రిస్మస్‌ సందర్భంగా అలంకరించిన విద్యుద్దీపాల వద్ద ఫొటో తీయించుకుంటున్న ఓ జంట

6/10

దక్షిణకొరియా : రాజధాని నగరం సియోల్‌లోని ఓ చర్చిలో ఆన్‌లైన్‌ ద్వారా క్రిస్మస్‌ సందేశం వినిపిస్తున్న పాస్టర్‌

7/10

ఆస్ట్రేలియా : సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ ట్రీ వద్ద ఫొటోలు దిగుతున్న యువతి

8/10

చైనా : కొత్తరకం కరోనా విజృంభణ మొదలైన నేపథ్యంలో బీజింగ్‌లో మూసివేసిన ఓ చర్చి

9/10

భారత్ : అసోంలోని గువాహటీలో చర్చి బయటే సామూహిక ప్రార్థనలు

10/10

భారత్‌ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని