తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

1/33

రాజమహేంద్రవరం: హరేకృష్ణ మందిరంలో రాధాకృష్ణులకు పుష్పాభిషేకం చేస్తున్న అర్చకులు

2/33

వివిధ ఆకృతుల్లో దీపాలంకరణ చేస్తున్న భక్తులు

3/33

కూకట్‌పల్లిలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు

4/33

హిమాయత్‌నగర్‌లోని ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

5/33

ఆలయం వద్ద భక్తుల సందడి

6/33

రాజమహేంద్రవరం నల్లమందు సందులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనమిస్తున్న స్వామివారు

7/33

ఆలయం ముందు బారులు తీరిన భక్తులు

8/33

హైదరాబాద్‌ : బిర్లామందిర్‌ వద్ద భక్తుల రద్దీ

9/33

హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌లోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్లు దేవాలయంలో ప్రత్యేక అంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు.

10/33

కర్నూలు : ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న సంకల్‌బాగ్‌లోని వేంకటేశ్వరస్వామి

11/33

వరంగల్ : వడ్డేపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి బారులుతీరిన భక్తులు

12/33

ఎక్సైజ్‌కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో..

13/33

హన్మకొండ టీచర్స్‌కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో..

14/33

నక్కలకుట్టలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో..

15/33

బాలానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో..

16/33

చార్మినార్‌ వద్ద వేంకటేశ్వరస్వామి పల్లకీ సేవ

17/33

సికింద్రాబాద్‌ నామాలగుండులోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి

18/33

చెన్నైలోని ప్రసిద్ధ పార్థసారథి ఆలయంలో స్వామివారి ఊరేగింపు

19/33

గుంటూరు : తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో విశేష పూజలు

20/33

తిరుమల: ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తిరుమాడ వీధుల్లో నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

21/33

కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయంలో...

22/33

భద్రాచలం: ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి, అమ్మవార్లు

23/33

భద్రాచలంలో..

24/33

భద్రాచలంలో వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

25/33

విజయవాడ లబ్బీపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

26/33

విజయవాడ లబ్బీపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో...

27/33

హైదరాబాద్‌: జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయంలో...

28/33

హైదరాబాద్‌: జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయంలో...

29/33

గుంటూరు: బృందావనం గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

30/33

బృందావనం గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

31/33

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో...

32/33

గుంటూరు: గోరంట్ల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

33/33

వేములవాడలో...

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని