తెలుగు రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో కార్తిక పౌర్ణమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో కార్తిక పౌర్ణమి వేడుకలు

1/17

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌లోని ఓ గుడిలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

2/17

అన్నవరంలో జ్వాలాతోరణం వెలిగిస్తున్న పూజారి

3/17

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

4/17

కర్నూలు : తుంగభద్ర నదిలో భక్తులు వదిలిన దీపాలు

5/17

పుష్కరఘాట్‌ల వద్ద ప్రమిదలు వెలిగిస్తున్న భక్తులు

6/17

నిజామాబాద్‌ : నీలకంఠేశ్వరాలయంలో జ్వాలాతోరణం వెలిగిస్తున్న పూజారి

7/17

నీలకంఠేశ్వరాలయంలో జ్వాలాతోరణంలో నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్న భక్తులు

8/17

నీలకంఠేశ్వరాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగిస్తున్న భక్తులు

9/17

దీపాలు వెలిగిస్తున్న మహిళలు

10/17

తేనె సాయిబాబా ఆలయంలో ప్రత్యేక అలంకరణ

11/17

ఖమ్మం : గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ దంపతులు

12/17

గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో..

13/17

రాజమహేంద్రవరం : కోటిలింగాల ఘాట్‌లో లక్ష దీపోత్సవం

14/17

తిరుపతి : గోవిందరాజస్వామి ఆలయంలో..

15/17

తిరుమల : ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు

16/17

ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న ఈవో జవహర్‌రెడ్డి

17/17

కార్తిక పర్వదీపోత్సవం నిర్వహిస్తు్న్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని