కార్తిక మాసం రెండో సోమవారం ప్రత్యేక పూజలు

కార్తిక మాసం రెండో సోమవారం ప్రత్యేక పూజలు

1/10

రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో దీపాలు వదులుతున్న భక్తులు

2/10

మార్కండేశ్వర ఆలయంలో దర్శనానికి బారులుతీరిన భక్తులు

3/10

కార్తిక దీపాన్ని నదిలో వదిలి చిన్నారితో నమస్కారం చేయిస్తూ..

4/10

పుష్కరఘాట్‌లో జల్లుస్నానం ఆచరిస్తున్న భక్తులు

5/10

పుష్కరఘాట్‌ రావి చెట్టు వద్ద మహిళల పూజలు

6/10

జ్ఞాపకాలను చరవాణిలో బంధిస్తున్న మహిళ

7/10

శివయ్యకు గంగాభిషేకం

8/10

విశేష అలంకరణలో దర్శనమిస్తున్న ఉమాదేవీ అమ్మవారు

9/10

కోటి లింగేశ్వరాలయంలో శివలింగానికి అభిషేకం చేస్తున్న అర్చకులు

10/10

మార్కండేశ్వరాలయంలో శివలింగానికి క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని