తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ

తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ

1/30

విద్యుద్దీపాలంకరణలో సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం

2/30

విద్యుద్దీపాలంకరణలో ఖమ్మం గుంటు మల్లేశ్వరస్వామి ఆలయం

3/30

ప్రమిదలు వెలిగిస్తున్న భక్తులు

4/30

రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌ ముందు పార్కింగ్‌ వద్ద వాహనాల రద్దీ

5/30

వీరభద్రుడ్ని ఊరేగిస్తున్న దృశ్యం

6/30

నంది చెవిలో తన కోర్కెను విన్నవించుకుంటున్న ఓ మహిళ

7/30

ఆలయంలో దీపాలను వెలిగిస్తున్న భక్తులు

8/30

మార్కండేశ్వరస్వామి ఆలయంలో విశేష అలంకరణలో దర్శనమిస్తున్న ఉమాదేవి

9/30

పుష్కరఘాట్‌లో రద్దీ

10/30

నదిలో దీపాలు వదులుతున్న చిన్నారి

11/30

గోదారి తల్లికి నమస్కరిస్తున్న యువతులు

12/30

గోదారి గట్టునున్న మార్కండేశ్వరస్వామి ఆలయంలో క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు

13/30

పుష్కరఘాట్‌లో జల్లుస్నానం ఆచరిస్తున్న భక్తులు

14/30

పుష్కరఘాట్‌ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శివలింగం

15/30

హైదరాబాద్ : కేపీహెచ్‌బీలోని ఏకాంబరేశ్వర దేవాలయంలో ప్రత్యేక అలంకరణ

16/30

ఆలయంలో భక్తులు

17/30

కాకినాడ : ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

18/30

స్వామి వారికి అభిషేకం చేస్తున్న అర్చకులు

19/30

దీపాలు వెలిగిస్తున్న మహిళలు

20/30

విజయవాడ : వన్‌టౌన్‌లోని పాత శివాలయంలో పాలాభిషేకం చేస్తున్న భక్తులు

21/30

నంది విగ్రహం నుంచి శివుడి దర్శనం

22/30

దీపాలు వెలిగిస్తున్న మహిళలు

23/30

పూజలు చేస్తున్న మాలధారులు

24/30

భక్తుల రద్దీ

25/30

తిరుమల : క‌పిల‌తీర్థం, ధ్యానారామంలో కార్తిక మాస పూజ‌లు నిర్వహించేందుకు హాజరైన భక్తులు

26/30

పూజా కార్యక్రమంలో అదనపు ఈవో ధర్మారెడ్డి

27/30

శివలింగానికి అభిషేకం చేస్తున్న అర్చకుడు

28/30

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని గణపతి దేవాలయంలో దీపాలు వెలిగిస్తున్న యువతులు

29/30

సామూహిక పూజలు

30/30

ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న శివలింగం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని