దుర్గాదేవి రూపంలో దుర్గమ్మ

దుర్గాదేవి రూపంలో దుర్గమ్మ

1/11

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఎనిమిదో రోజు మధ్యాహ్నం మహిషాసుర మర్దినిదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.

2/11

అమ్మవారిని దర్శించుకొని వస్తున్న రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

3/11

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఎనిమిదో రోజు ఉదయం దుర్గాదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.

4/11

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఎనిమిదో రోజు ఉదయం దుర్గాదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.

5/11

అమ్మవారికి హారతి ఇస్తున్న అర్చకుడు

6/11

అమ్మవారి దర్శనానికి వచ్చిన మాలధారులు

7/11

ఆలయం లోపల భక్తుల రద్దీ

8/11

ఆలయం వెలుపల భారీ క్యూలైన్‌

9/11

అమ్మవారి ఆలయంలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

10/11

క్యూలైన్లలో భక్తుల రద్దీ

11/11

క్యూలైన్లలో భక్తుల రద్దీ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని