మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసి

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసి

1/11

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది.

2/11

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ గ్లోబల్‌ ఇండియన్‌ స్కూల్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. ఆర్థికరంగంపై ఉన్న ఆసక్తితో వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందారు.

3/11

ప్రస్తుతం ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్స్ఛేంజ్‌ ఎనాలసిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

4/11

తన మనసులోని భావాలను బయటపెట్టడం కోసం చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు.

5/11

ఫ్యాషన్‌ రంగంపై సరైన అవగాహన లేని సమయంలోనే కళాశాలలో జరిగిన పలు అందాల పోటీల్లో పాల్గొన్న మానస.. విజేతగా బహుమతులు అందుకున్నారు.

6/11

మానసకు ట్రావెలింగ్‌ అంటే ఎంతో ఇష్టం. హాలీడే దొరికితే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుంటారట ఈ ముద్దుగుమ్మ.

7/11

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసి

8/11

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసి

9/11

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసి

10/11

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసి

11/11

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని