మహారాష్ట్రలో వరద కష్టాలు

మహారాష్ట్రలో వరద కష్టాలు

1/13

భారీ వర్షాలు, వరదలతో తీర రాష్ట్రం మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది.

2/13

భివాండీలో వరదలో చిక్కకున్న స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

3/13

కొల్హాపూర్‌లో చేయి చేయి పట్టుకుని ముంపు దాటుతూ..

4/13

కొల్హాపూర్‌లో స్థానికుల్ని బోటు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ..

5/13

నడుములోతు నీటిలో నరకయాతన

6/13

చిప్లున్‌లో ముంపు ప్రాంత వాసులను రక్షిస్తూ..

7/13

చిఖాళీలో ముంపులో చిక్కుకున్న మహిళల్ని రక్షిస్తూ..

8/13

తాలియే గ్రామంలో కొండ చరియలు విరిగిపడటంతో శిథిలమైన నివాస సముదాయాలు

9/13

వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ..

10/13

11/13

12/13

13/13


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని