TS News: న్యాయ శిఖరమా.. స్వాగతం

1/12
భారత సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది భారత సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది
2/12
3/12
పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ తమిళిసై పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ తమిళిసై
4/12
జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులకు రజత వీణ బహూకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులకు రజత వీణ బహూకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
5/12
జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులకు రజత వీణ బహూకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, గవర్నర్‌ తమిళిసై, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సౌందరరాజన్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులకు రజత వీణ బహూకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, గవర్నర్‌ తమిళిసై, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సౌందరరాజన్‌
6/12
7/12
జస్టిస్‌ ఎన్‌వీ రమణకు జ్ఞాపిక బహూకరిస్తున్న మంత్రులు పువ్వాడ, కేటీఆర్‌, ఎమ్మెల్యేలు మాగంటి, గాంధీ జస్టిస్‌ ఎన్‌వీ రమణకు జ్ఞాపిక బహూకరిస్తున్న మంత్రులు పువ్వాడ, కేటీఆర్‌, ఎమ్మెల్యేలు మాగంటి, గాంధీ
8/12
రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ
9/12
సీజేఐకు స్వాగతం పలుకుతున్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సీజేఐకు స్వాగతం పలుకుతున్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌
10/12
ఖైరతాబాద్‌ వద్ద మెట్రో స్తంభాలకు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు ఖైరతాబాద్‌ వద్ద మెట్రో స్తంభాలకు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు
11/12
పుష్పగుచ్ఛం ఇస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
12/12
స్వాగతం పలుకుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వాగతం పలుకుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని