హైదరాబాద్‌లో ఘనంగా గణపతి నిమజ్జనోత్సవం

Updated : 19 Sep 2021 14:41 IST
1/35
2/35
గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు
3/35
కూకట్‌పల్లి రంగధాముని చెరువు వద్ద నిమజ్జనాల సందడి కూకట్‌పల్లి రంగధాముని చెరువు వద్ద నిమజ్జనాల సందడి
4/35
5/35
నిమజ్జన ఉత్సవాల్లో చిన్నారి సందడి నిమజ్జన ఉత్సవాల్లో చిన్నారి సందడి
6/35
హైదరాబాద్‌: ఘనంగా సాగుతున్న గణపతి శోభాయాత్ర హైదరాబాద్‌: ఘనంగా సాగుతున్న గణపతి శోభాయాత్ర
7/35
8/35
భక్తుల సందడి భక్తుల సందడి
9/35
10/35
75 సంవత్సరాల స్వాతంత్ర్యానికి గుర్తుగా ఏర్పాటు చేసిన నమూనాతో గణనాథుడు 75 సంవత్సరాల స్వాతంత్ర్యానికి గుర్తుగా ఏర్పాటు చేసిన నమూనాతో గణనాథుడు
11/35
నారాయణగూడలో భారీ ఏనుగు నమూనాపై తరలుతున్న గణపతి నారాయణగూడలో భారీ ఏనుగు నమూనాపై తరలుతున్న గణపతి
12/35
13/35
చార్మినార్‌ వద్ద గణేశ్‌ విగ్రహాల శోభాయాత్ర చార్మినార్‌ వద్ద గణేశ్‌ విగ్రహాల శోభాయాత్ర
14/35
కొవిడ్‌ వారియర్స్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లుగా చేసిన అలంకరణ కొవిడ్‌ వారియర్స్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లుగా చేసిన అలంకరణ
15/35
చార్మినార్‌ వద్ద బాలాపూర్‌ గణనాథుడి శోభాయాత్ర చార్మినార్‌ వద్ద బాలాపూర్‌ గణనాథుడి శోభాయాత్ర
16/35
సరూర్‌నగర్‌లో సందడిగా నిమజ్జనోత్సవం సరూర్‌నగర్‌లో సందడిగా నిమజ్జనోత్సవం
17/35
18/35
19/35
గంగమ్మ ఒడిని చేరుతున్న గణనాథులు గంగమ్మ ఒడిని చేరుతున్న గణనాథులు
20/35
21/35
 
మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను రూ.18.50లక్షలకు సొంతం చేసుకున్న కన్నరెడ్డి విజయ్ భాస్కర్‌రెడ్డి మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను రూ.18.50లక్షలకు సొంతం చేసుకున్న కన్నరెడ్డి విజయ్ భాస్కర్‌రెడ్డి
22/35
హైదరాబాద్‌: పాతబస్తీలో గణపతి విగ్రహాల శోభాయాత్ర హైదరాబాద్‌: పాతబస్తీలో గణపతి విగ్రహాల శోభాయాత్ర
23/35
24/35
25/35
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి
26/35
హైదరాబాద్‌: ఎంజే మార్కెట్‌ వద్ద శోభాయాత్ర దృశ్యాలు హైదరాబాద్‌: ఎంజే మార్కెట్‌ వద్ద శోభాయాత్ర దృశ్యాలు
27/35
28/35
వర్షంలో ఆనందిస్తూ వినాయకుడిని తీసుకెళ్తున్న భక్తులు వర్షంలో ఆనందిస్తూ వినాయకుడిని తీసుకెళ్తున్న భక్తులు
29/35
30/35
హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ వద్ద ఘనంగా గణేశ్‌ నిమజ్జనోత్సవం హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ వద్ద ఘనంగా గణేశ్‌ నిమజ్జనోత్సవం
31/35
గంగమ్మ ఒడిలోకి వెళ్తున్న వినాయకుడు గంగమ్మ ఒడిలోకి వెళ్తున్న వినాయకుడు
32/35
వర్షంలో కొనసాగుతున్న నిమజ్జనం వర్షంలో కొనసాగుతున్న నిమజ్జనం
33/35
34/35
ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రజల సందడి ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రజల సందడి
35/35

మరిన్ని