బద్వేలు నియోజకవర్గంలో సీఎం జగన్‌ పర్యటన

బద్వేలు నియోజకవర్గంలో సీఎం జగన్‌ పర్యటన

1/14

కడపలోని వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో సరదాగా క్రికెట్ ఆడుతున్న ముఖ్యమంత్రి

2/14

బద్వేలులో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి

3/14

మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా

4/14

దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతికి సంతాప సూచికంగా సభలో మౌనం పాటిస్తూ..

5/14

దివంగత సీఎం వైఎస్సార్‌, ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జగన్‌

6/14

సీఎంకు అభివాదం చేస్తున్న ప్రజలు

7/14

ముఖ్యమంత్రి సభకు హాజరైన జన సందోహం

8/14

వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం లబ్ధిదారులకు తాళాలు అందజేస్తున్న సీఎం

9/14

వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం కింద మంజూరైన వాహనాలు

10/14

సభనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

11/14

సీఎంను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

12/14

ముఖ్యమంత్రికి నాగలి బహూకరిస్తున్న బద్వేలు మున్సిపల్ ఛైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి

13/14

సభలో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

14/14

సభలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేశ్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని