అంతరిక్షంలో సినిమా షూటింగ్‌..!

Updated : 05 Oct 2021 17:16 IST
1/12
రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం ‘ది ఛాలెంజ్‌’ అనే సినిమా షూటింగ్‌ కోసం అంతరిక్షానికి బయలుదేరి వెళ్లారు. రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం ‘ది ఛాలెంజ్‌’ అనే సినిమా షూటింగ్‌ కోసం అంతరిక్షానికి బయలుదేరి వెళ్లారు.
2/12
రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్‌ ష్కాప్లెరోవ్‌తో కలిసి చిత్ర దర్శకుడు క్లిమ్‌ షిపెంకో, హీరోయిన్‌ యులియా పెరెసిల్డ్‌ అంతరిక్షానికి బయల్దేరి వెళ్లారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్‌ ష్కాప్లెరోవ్‌తో కలిసి చిత్ర దర్శకుడు క్లిమ్‌ షిపెంకో, హీరోయిన్‌ యులియా పెరెసిల్డ్‌ అంతరిక్షానికి బయల్దేరి వెళ్లారు.
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని