AP PRC: పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం

Updated : 25 Jan 2022 12:14 IST
1/16
కర్నూలులో కదం తొక్కుతున్న ఉద్యోగులు కర్నూలులో కదం తొక్కుతున్న ఉద్యోగులు
2/16
అమరావతి : వెలగపూడి సచివాలయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు అమరావతి : వెలగపూడి సచివాలయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
3/16
విజయవాడ : ఉద్యోగులకు మద్దతుగా తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తున్న భాజపా నాయకులు విజయవాడ : ఉద్యోగులకు మద్దతుగా తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తున్న భాజపా నాయకులు
4/16
ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ప్రదర్శన చేపట్టిన ఉద్యోగులు ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ప్రదర్శన చేపట్టిన ఉద్యోగులు
5/16
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్సనర్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్సనర్లు
6/16
గుంటూరులో.. గుంటూరులో..
7/16
పీఆర్సీ రద్దు కోరుతూ కడపలో ర్యాలీ చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పీఆర్సీ రద్దు కోరుతూ కడపలో ర్యాలీ చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు
8/16
కడప కలెక్టరేట్‌ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులు కడప కలెక్టరేట్‌ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
9/16
కడప కలెక్టరేట్‌ వద్ద... కడప కలెక్టరేట్‌ వద్ద...
10/16
ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో విజయవాడలో ఆందోళన చేపడుతున్న ఉద్యోగులు ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో విజయవాడలో ఆందోళన చేపడుతున్న ఉద్యోగులు
11/16
విజయవాడలో పాతబస్టాండ్‌ నుంచి గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ.. విజయవాడలో పాతబస్టాండ్‌ నుంచి గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ..
12/16
ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల నిరసన ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల నిరసన
13/16
అనంతపురం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనంతపురం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
14/16
అనంతపురంలో... అర్ధనగ్న ప్రదర్శన అనంతపురంలో... అర్ధనగ్న ప్రదర్శన
15/16
పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
16/16
మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు

మరిన్ని