Vivo Y53s: వివో కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఇవే...

Vivo Y53s: వివో కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఇవే...

1/10

వివో కంపెనీ వై సిరీస్‌లో కొత్త మోడల్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వివో వై53ఎస్‌ పేరుతో ఎక్స్‌డెండ్ ర్యామ్‌ ఫీచర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.

2/10

వై53ఎస్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

3/10

గేమర్స్‌ కోసం అల్ట్రా గేమ్‌ మోడ్‌ ఫీచర్‌ ఇస్తున్నారు. ఇందులో మల్టీ-టర్బో 5.0 ఫోకసింగ్, బ్రైట్‌నెస్ లాక్‌, పిక్చర్-ఇన్‌-పిక్చర్‌, హైపర్ ఇంజిన్ గేమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి

4/10

వై53ఎస్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందుభాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది

5/10

ఇందులో 8జీబీ ర్యామ్‌ ఉంది. దానికి అదనంగా 3జీబీ ఎక్స్‌డెండ్ ర్యామ్‌ ఇస్తున్నారు. ఇది ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ను ఉపయోగించుకుని పనిచేస్తుంది.

6/10

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

7/10

ఇందులో 60హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు.

8/10

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11.1 ఓఎస్‌తో వై53ఎస్‌ పనిచేస్తుంది.

9/10

8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 19,490గా వివో నిర్ణయించింది.

10/10

ఆగస్టు 9 తేదీ నుంచి అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లతోపాటు, రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. డీప్‌ సీ బ్లూ, ఫెన్‌స్టాటిక్‌ రెయిన్‌బో రంగుల్లో వై53ఎస్‌ లభిస్తుంది.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని