Shyam Singharoy: శ్యామ్‌ సింగరాయ్‌ ప్రెస్‌మీట్‌

Updated : 23 Dec 2021 14:51 IST
1/7
నాని కథానాయకుడిగా నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో గురువారం చిత్రబృందం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌, సాయిపల్లవి, నాని, నిర్మాత వెంకట్‌ నాని కథానాయకుడిగా నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో గురువారం చిత్రబృందం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌, సాయిపల్లవి, నాని, నిర్మాత వెంకట్‌
2/7
విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న నాని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న నాని
3/7
నాని-సాయిపల్లవి సరదా ముచ్చట్లు నాని-సాయిపల్లవి సరదా ముచ్చట్లు
4/7
సినిమాలో సాయిపల్లవి అద్భుతంగా నటించిందని ప్రశంసిస్తున్న నాని.. మురిసిపోతున్న సాయిపల్లవి సినిమాలో సాయిపల్లవి అద్భుతంగా నటించిందని ప్రశంసిస్తున్న నాని.. మురిసిపోతున్న సాయిపల్లవి
5/7
నాని నాని
6/7
విలేకర్ల ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సాయిపల్లవి విలేకర్ల ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సాయిపల్లవి
7/7
శ్యామ్‌ సింగరాయ్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న నిర్మాత వెంకట్‌ శ్యామ్‌ సింగరాయ్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న నిర్మాత వెంకట్‌

మరిన్ని