సారా అలీఖాన్‌

సారా అలీఖాన్‌

1/18

బాలీవుడ్‌ తారలు సైఫ్‌ అలీఖాన్‌, అమృతాసింగ్‌ దంపతుల ముద్దుల కూతరే ఈ సారా అలీఖాన్‌

2/18

12 ఆగస్టు 1995న జన్మించింది. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మన్సూర్‌ అలీఖాన్‌పటౌడీకి మనవరాలు

3/18

సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన సినిమా అప్డేట్స్‌ ఇస్తూ ఉంటుంది

4/18

సారా ప్రకృతి ప్రేమికురాలు. అందమైన ప్రదేశం కనిపిస్తే వెంటనే సెల్ఫీ దిగేస్తుంది

5/18

అక్షయ్‌కుమార్‌, ధనుష్‌తో కలిసి ‘ఆట్రంగిరే’లో సారా సందడి చేయనుంది

6/18

యోగా చేసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తుందట

7/18

మన మానసిక స్థితిపైనే బలం ఆధారపడి ఉంటుందని అంటోంది

8/18

తన స్నేహితుడు సుశాంత్‌సింగ్‌ మరణించినప్పుడు తీవ్ర కలత చెందింది

9/18

ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తుంది

10/18

ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతుంది

11/18

మాల్దీవులు అంటే చాలా ఇష్టం

12/18

ఫొటోలు దిగడమంటే చాలా ఇష్టం. క్రమం తప్పకుండా సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటుంది

13/18

వీకెండ్స్‌లో స్నేహితురాళ్లతో కలిసి అల్లరి చేస్తుంది

14/18

సారా అలీఖాన్‌కు ఐస్‌క్రీమ్‌ కనిపిస్తే చిన్నపిల్లలా మారిపోతుందట

15/18

టీ అంటే ఇష్టంగా తాగేస్తుందట

16/18

కూలీ నం.1 రీమేక్‌లో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించింది

17/18

తొలి సినిమా ‘కేధార్‌నాథ్‌’ చిత్రంతో ఉత్తమ డెబ్యూటెంట్‌గా అవార్డు సొంతం చేసుకుంది

18/18

2019 ఫోర్బ్స్‌ జాబితాలో సారా అలీఖాన్‌ చోటు సంపాదించుకుంది


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని