Republic Day: ఏపీలో 73వ గణతంత్ర వేడుకలు

Updated : 26 Jan 2022 11:25 IST
1/29
కాకినాడ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాలికల ప్రదర్శన కాకినాడ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాలికల ప్రదర్శన
2/29
జెండాను ఆవిష్కరిస్తున్న అధికారులు జెండాను ఆవిష్కరిస్తున్న అధికారులు
3/29
విజయవాడ: మీట నొక్కి మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా విజయవాడ: మీట నొక్కి మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా
4/29
కర్నూలు: జెండా ఆవిష్కరణ చేస్తున్న అధికారులు కర్నూలు: జెండా ఆవిష్కరణ చేస్తున్న అధికారులు
5/29
6/29
గుంటూరు: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నారుల నృత్యాలు గుంటూరు: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నారుల నృత్యాలు
7/29
విజయవాడ: గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్‌ చేస్తున్న పోలీసులు విజయవాడ: గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్‌ చేస్తున్న పోలీసులు
8/29
9/29
గణతంత్ర దినోత్సవంలో అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మి గణతంత్ర దినోత్సవంలో అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మి
10/29
ఒంగోలులో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న పాలనాధికారి ప్రవీణ్ కుమార్ ఒంగోలులో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న పాలనాధికారి ప్రవీణ్ కుమార్
11/29
రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో 30 అడుగుల జాతీయ జెండాను రిమోట్‌తో ఆవిష్కరించిన అనంతరం త్రివర్ణ బెలూన్లు ఎగురవేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో 30 అడుగుల జాతీయ జెండాను రిమోట్‌తో ఆవిష్కరించిన అనంతరం త్రివర్ణ బెలూన్లు ఎగురవేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
12/29
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న కమిషనర్‌ అభిషిక్త కిశోర్‌, రుడా ఛైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న కమిషనర్‌ అభిషిక్త కిశోర్‌, రుడా ఛైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి
13/29
గుంటూరులో జెండా వందనం చేస్తున్న కలెక్టర్ వివేక్‌ యాదవ్‌ గుంటూరులో జెండా వందనం చేస్తున్న కలెక్టర్ వివేక్‌ యాదవ్‌
14/29
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
15/29
జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్‌
16/29
వేదికపై సీఎం వైఎస్‌ జగన్‌, ఎంపీ బాలశౌరి వేదికపై సీఎం వైఎస్‌ జగన్‌, ఎంపీ బాలశౌరి
17/29
వేడుకలకు హాజరైన ఉన్నతాధికారులు వేడుకలకు హాజరైన ఉన్నతాధికారులు
18/29
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
19/29
ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
20/29
హైదరాబాద్‌లోని జనసేన పార్టీ  కేంద్ర కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌
21/29
22/29
విజయవాడలోని తెదేపా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు విజయవాడలోని తెదేపా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
23/29
విజయవాడ దుర్గగుడిలో గణతంత్ర వేడుకలు విజయవాడ దుర్గగుడిలో గణతంత్ర వేడుకలు
24/29
విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అధికారులు విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అధికారులు
25/29
విజయవాడలో.. విజయవాడలో..
26/29
విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జెండా ఎగురవేసిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జెండా ఎగురవేసిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున
27/29
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
28/29
29/29
తిరుమలలో... తిరుమలలో...

మరిన్ని