Rare Birds: అరుదైన పక్షులకు ఆవాసం.. ఆదిలాబాద్‌

Updated : 09 Dec 2021 12:05 IST
1/9
కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ డివిజన్‌లో అరుదైన పక్షులు సందడి చేస్తున్నాయి. పెంచికల్‌పేట్, బెజ్జూర్, దహెగాం, కాగజ్‌నగర్, సిర్పూర్‌(టి) అడవుల్లో అనేక రకాల పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ డివిజన్‌లో అరుదైన పక్షులు సందడి చేస్తున్నాయి. పెంచికల్‌పేట్, బెజ్జూర్, దహెగాం, కాగజ్‌నగర్, సిర్పూర్‌(టి) అడవుల్లో అనేక రకాల పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి.
2/9
ఎటైనా జంటగా: బార్‌ హెడెడ్‌ గూస్‌ ఎటైనా జంటగా: బార్‌ హెడెడ్‌ గూస్‌
3/9
తిండి కోసం వరుస: తినడానికి సిద్ధమవుతున్న వైట్‌ రంప్‌డ్‌ మునియా పిచ్చుకలు తిండి కోసం వరుస: తినడానికి సిద్ధమవుతున్న వైట్‌ రంప్‌డ్‌ మునియా పిచ్చుకలు
4/9
ఇంద్రధనస్సు రంగులన్నీ నా సొంతం : బ్లాక్‌ క్యాప్‌డ్‌ కింగ్‌పిషర్‌ ఇంద్రధనస్సు రంగులన్నీ నా సొంతం : బ్లాక్‌ క్యాప్‌డ్‌ కింగ్‌పిషర్‌
5/9
ముక్కుపైన కిరీటం.. ముచ్చటైన సోయగం: పేయిర్డ్‌ హర్న్‌ బిల్‌ పక్షులు ముక్కుపైన కిరీటం.. ముచ్చటైన సోయగం: పేయిర్డ్‌ హర్న్‌ బిల్‌ పక్షులు
6/9
నీలమేఘచ్ఛాయ: మలబార్‌ విస్టిలింగ్‌ త్రష్‌ పక్షి నీలమేఘచ్ఛాయ: మలబార్‌ విస్టిలింగ్‌ త్రష్‌ పక్షి
7/9
ఆకాశమంతా నాదే.. రూఫోస్‌ బెల్లిడ్‌ ఈగల్‌ ఆకాశమంతా నాదే.. రూఫోస్‌ బెల్లిడ్‌ ఈగల్‌
8/9
9/9

మరిన్ని