ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

1/23

అలా కన్నుగీటి యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.

2/23

2019లో వచ్చిన ‘ఒరు అడార్‌ లవ్‌’(తెలుగులో లవర్స్‌ డే) చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.

3/23

‘తన్హా’, ‘నీ వానమ్‌ నాన్‌ మజ్‌హై’, ‘కాదలాసు తోని’ తదితర చిన్న చిత్రాల్లో నటించింది.

4/23

నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్‌’లో కథానాయికగా నటించింది.

5/23

చంద్రశేఖర్‌ యేలేటి తీసిన ‘విస్మయం’ చూసి ‘చెక్‌’లో అడగ్గానే ఒప్పుకొంది.

6/23

‘‘దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా. హిందీలోనూ చేశా. ఒక భాషకి పరిమితం కాకుండా... ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా’’

7/23

‘‘నటనతోపాటు... నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నా’’

8/23

‘‘కన్నడలో నేను నటించిన ‘విష్ణుప్రియ’ సినిమాలోనూ పాట పాడా. మలయాళంలోనూ పాడా. తెలుగు, హిందీల్లో ఆల్బమ్‌ గీతాలు ఆలపించా. సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’’

9/23

‘‘21 ఏళ్ల ఓ సాధారణ అమ్మాయి ఎలా ఉంటుందో నేనూ అంతే. తోడుగా ఒకరున్నారంటే వాళ్లతో సరదాగా మాటలు చెప్పుకొంటూ గడిపేస్తా’’

10/23

‘‘సినిమాకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. మా నాన్న సెంట్రల్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాకు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ తమ్ముడున్నాడు’’

11/23

‘‘చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేదాన్ని’’

12/23

‘‘కొన్ని లఘు చిత్రాలు, ఓ చిత్రంలో చిన్న పాత్ర చేశాక... ‘లవర్స్‌ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్‌ అయ్యింది’’

13/23

‘‘ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను వింక్‌ గాళ్‌ అనే పిలుస్తుంటారు. ఆ గుర్తింపు నా అదృష్టమే కానీ, ఇక నుంచి నా నటనతో ఆ పేరు మార్చుకోవాలి’’

14/23

తేజ సజ్జాతో కలిసి ఆమె నటించి ఇష్క్‌ నాట్‌ ఏ లవ్‌ స్టోరీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

15/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

16/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

17/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

18/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

19/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

20/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

21/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

22/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

23/23

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని