పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

1/19

తూర్పుగోదావరి: కాకినాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

2/19

ప్రకాశం: ఒంగోలులో పోలీసు అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తున్న నాయకుడు

3/19

అనంతపురం: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలోని పోలీసు అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి

4/19

5/19

తిరుపతి: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎంఆర్ పల్లి పోలీసు పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరులకు నివాళి అర్పిస్తున్న అధికారులు

6/19

7/19

హైదరాబాద్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌ స్టేడియంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌

8/19

హోం మంత్రి మహమూద్‌ అలీ

9/19

హోం మంత్రి మహమూద్‌ అలీ, సీపీ అంజనీకుమార్‌

10/19

ఐపీఎస్‌ అధికారి స్వాతి లక్రా

11/19

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించిన సీఎం

12/19

అమరవీరులకు నివాళులర్పిస్తున్న సీఎం జగన్‌, హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఇతర ఉన్నతాధికారులు

13/19

14/19

15/19

తూ.గో జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఎంపీ మార్గాని భరత్‌, అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

16/19

అమరులైన పోలీసుల కుటుంబసభ్యులకు చెక్కులను అందిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

17/19

హైదరాబాద్‌ అంబర్‌పేటలోని పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

18/19

19/19

విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో..


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని