day8: భారత్ @ ఒలిం‘పిక్స్’
Updated : 30 Jul 2021 17:50 IST
1/8
షూటింగ్: మహిళల 25మీ. పిస్టల్ పోటీల్లో గురిపెడుతున్న మను భాకర్
2/8
బాక్సింగ్: మహిళల 69 కేజీల క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన నీన్-చిన్‌పై ఘన విజయం సాధించిన ఆనందంలో లవ్లీనా
3/8
హాకీ: మహిళల పూల్- ఎ మ్యాచ్ (భారత్ × ఐర్లాండ్)
4/8
బ్యాడ్మింటన్ : మహిళల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించిన ఆనందంలో పీపీ
సింధు
5/8
బాక్సింగ్: మహిళల 60 కేజీల విభాగంలో థాయిలాండ్ ప్రత్యర్థి సుడాపోర్న్తో తలపడుతున్న సిమ్రన్‌జీత్ సింగ్
6/8
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత క్వార్టర్స్‌లో గురిపెడుతున్న దీపిక కుమారి
7/8
హాకీ: పురుషుల పూల్- ఎ మ్యాచ్ జపాన్‌పై గోల్ కొట్టిన జోష్‌లో భారత క్రీడాకారులు
8/8
గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఉదయన్, అనిర్బన్
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా