day4: భారత్‌ @ ఒలిం‘పిక్స్‌’

Updated : 26 Jul 2021 16:37 IST
1/8
హాకీ: మహిళలు గ్రూప్‌- ఎ (భారత్‌ × జర్మనీ)  హాకీ: మహిళలు గ్రూప్‌- ఎ (భారత్‌ × జర్మనీ)
2/8
స్విమ్మింగ్‌: పురుషుల 200మీ. బటర్‌ఫ్లైలో పాల్గొన్న సాజన్‌ ప్రకాశ్‌ స్విమ్మింగ్‌: పురుషుల 200మీ. బటర్‌ఫ్లైలో పాల్గొన్న సాజన్‌ ప్రకాశ్‌
3/8
టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో విజయం సాధించిన అనంతరం తన కోచ్‌తో శరత్‌ కమల్‌ టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో విజయం సాధించిన అనంతరం తన కోచ్‌తో శరత్‌ కమల్‌
4/8
ఫెన్సింగ్‌: మహిళల వ్యక్తిగత సాబ్రూలో భవానీ దేవి ఫెన్సింగ్‌: మహిళల వ్యక్తిగత సాబ్రూలో భవానీ దేవి
5/8
ఆర్చరీ: పురుషుల జట్టులో కజకిస్థాన్‌పై పైచేయి సాధించిన ఆనందంలో ప్రవీణ్‌, అతాను, తరుణ్‌దీప్‌ ఆర్చరీ: పురుషుల జట్టులో కజకిస్థాన్‌పై పైచేయి సాధించిన ఆనందంలో ప్రవీణ్‌, అతాను, తరుణ్‌దీప్‌
6/8
టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సుతీర్థ టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సుతీర్థ
7/8
బ్యాడ్మింటన్‌: పురుషుల డబుల్స్‌ (సాత్విక్‌- చిరాగ్‌)  బ్యాడ్మింటన్‌: పురుషుల డబుల్స్‌ (సాత్విక్‌- చిరాగ్‌)
8/8
బాక్సింగ్‌: పురుషుల 75 కేజీల విభాగంలో చైనా ప్రత్యర్థి తౌహెటా ఎర్బీకేతో తలపడుతున్న ఆశిష్‌ కుమార్‌ బాక్సింగ్‌: పురుషుల 75 కేజీల విభాగంలో చైనా ప్రత్యర్థి తౌహెటా ఎర్బీకేతో తలపడుతున్న ఆశిష్‌ కుమార్‌

మరిన్ని