నారప్ప మూవీ స్టిల్స్‌

నారప్ప మూవీ స్టిల్స్‌

1/15

వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’

2/15

తమిళంలో ఘన విజయం సాధించిన ‘అసురన్‌’ రీమేక్‌గా నారప్పను తీర్చిదిద్దారు

3/15

వెంకటేశ్‌తో పాటు ప్రియమణి, రాజీవ్‌ కనకాల, కార్తీక్‌ రత్నం, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

4/15

కరోనా కారణంగా థియేటర్‌లు తెరుచుకోకపోవడంతో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ‘నారప్ప’ విడుదలైంది.

5/15

‘నారప్ప’ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు

6/15

సామాజిక అసమానతలతో పాటు, చదువు విలువ ఏంటో చెప్పే చిత్రంగా ‘నారప్ప’ తెరకెక్కింది

7/15

యువకుడిగా, ముగ్గురు పిల్లల తండ్రిగా వెంకటేశ్‌ వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు

8/15

పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేసిన సెట్స్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి

9/15

నారప్ప మూవీ స్టిల్స్‌

10/15

నారప్ప మూవీ స్టిల్స్‌

11/15

నారప్ప మూవీ స్టిల్స్‌

12/15

నారప్ప మూవీ స్టిల్స్‌

13/15

నారప్ప మూవీ స్టిల్స్‌

14/15

నారప్ప మూవీ స్టిల్స్‌

15/15

నారప్ప మూవీ స్టిల్స్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని