NBK 107 ప్రాజెక్ట్‌ షురూ

Updated : 13 Nov 2021 11:56 IST
1/6
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో నటి శ్రుతిహాసన్‌-బాలయ్యతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా బాలయ్యపై క్లాప్‌ కొడుతున్న వి.వి.వినాయక్‌. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో నటి శ్రుతిహాసన్‌-బాలయ్యతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా బాలయ్యపై క్లాప్‌ కొడుతున్న వి.వి.వినాయక్‌.
2/6
చిత్రబృందానికి స్క్రిప్ట్‌నందించి బెస్ట్‌ విషెస్‌ తెలుపుతున్న బాబీ, బుచ్చిబాబు, వి.వి.వినాయక్‌, కొరటాల శివ చిత్రబృందానికి స్క్రిప్ట్‌నందించి బెస్ట్‌ విషెస్‌ తెలుపుతున్న బాబీ, బుచ్చిబాబు, వి.వి.వినాయక్‌, కొరటాల శివ
3/6
NBK 107 టీమ్‌తో టాలీవుడ్‌ దర్శకులు బాబీ, హరీశ్‌ శంకర్‌, కొరటాల శివ, వి.వి.వినాయక్‌, బోయపాటి శ్రీను, బుచ్చిబాబు, రచయిత సాయిమాధవ్‌ బుర్రా NBK 107 టీమ్‌తో టాలీవుడ్‌ దర్శకులు బాబీ, హరీశ్‌ శంకర్‌, కొరటాల శివ, వి.వి.వినాయక్‌, బోయపాటి శ్రీను, బుచ్చిబాబు, రచయిత సాయిమాధవ్‌ బుర్రా
4/6
కెమెరా స్విచ్ఛాన్‌ చేసిన హరీశ్‌ శంకర్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేసిన హరీశ్‌ శంకర్‌
5/6
మైత్రిమూవీ మేకర్స్‌ టీమ్‌తో శ్రుతిహాసన్‌, బాలయ్య, గోపీచంద్‌ మలినేని మైత్రిమూవీ మేకర్స్‌ టీమ్‌తో శ్రుతిహాసన్‌, బాలయ్య, గోపీచంద్‌ మలినేని
6/6
NBK 107 టీమ్‌తో మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా NBK 107 టీమ్‌తో మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా

మరిన్ని