నభా నటేశ్‌

నభా నటేశ్‌

1/23

నభా నటేశ్‌

2/23

డిసెంబర్‌ 11, 1995న కర్ణాటకలో నభానటేశ్‌ జన్మించారు.

3/23

చిన్నప్పుడే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న నభా కాలేజీ రోజుల్లో పలు నాట్య ప్రదర్శన పోటీల్లో పాల్గొన్నారు. అలాగే, చిన్నప్పటి నుంచి ఆమెకు నటిగా మారాలనే కల ఉండేది.

4/23

సంగీతమంటే ఆమెకు బాగా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే పాటలు వినడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

5/23

ఎన్‌.ఎమ్‌.ఏ.ఎమ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం ఆమె మోడలింగ్‌పై దృష్టి సారించారు.

6/23

ఓ పక్క మోడల్‌గా రాణిస్తూనే నటనలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు.

7/23

‘వజ్రకాయ’ అనే కన్నడ చిత్రంతో ఆమె కథానాయికగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు.

8/23

‘నన్ను దోచుకుందువటే’తో మొదటిసారి ఆమె తెలుగు తెరపై మెరిశారు.

9/23

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నభాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో ఆమె ‘ఇస్మార్ట్‌ భామ’గా పేరు తెచ్చుకున్నారు.

10/23

రవితేజ ‘డిస్కోరాజా’లో తనదైన శైలిలో మెప్పించారు

11/23

సాయితేజ్‌తో కలిసి ‘సోలో బ్రతుకే సో బెటర్‌’లో అలరించారు

12/23

‘అంధాధున్‌’ రీమేక్‌ మేస్ట్రోలో నితిన్‌తో కలిసి ఆడిపాడింది.

13/23

అమ్మ చీరలు ధరించడానికి ఆసక్తి కనబరుస్తుంటానని నభా ఓసారి వెల్లడించారు.

14/23

పిజ్జా, ఐస్‌క్రీమ్‌.. ఈ రెండూ ఆమెకు ఇష్టమైనవి.

15/23

నభాకు నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. ఎక్కువగా నలుపు రంగు దుస్తులు వేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.

16/23

అందరిలాగానే తాను కూడా వీకెండ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటానని ఓ సందర్భంలో ఆమె తెలిపారు.

17/23

నభా నటేశ్‌

18/23

నభా నటేశ్‌

19/23

నభా నటేశ్‌

20/23

నభా నటేశ్‌

21/23

నభా నటేశ్‌

22/23

నభా నటేశ్‌

23/23

నభా నటేశ్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని