సందడిగా దత్తన్న ‘అలయ్‌ బలయ్‌’

సందడిగా దత్తన్న ‘అలయ్‌ బలయ్‌’

1/16

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో కలిసి కోలాటం ఆడుతున్న హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

2/16

భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లను సత్కరిస్తున్న ఉప రాష్ట్రపతి

3/16

ఏఐజీ హాస్పటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డిని సత్కరిస్తున్న ఉప రాష్ట్రపతి

4/16

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మెడలో కండువా కప్పుతున్న ఉప రాష్ట్రపతి

5/16

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు జ్ఞాపిక అందజేస్తున్న ఉప రాష్ట్రపతి

6/16

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న దత్తాత్రేయ

7/16

సంప్రదాయ వాయిద్యం వాయిస్తున్న ఉప రాష్ట్రపతి

8/16

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

9/16

ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బండి సంజయ్‌ మాటామంతీ

10/16

హైదరాబాద్‌ : అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొన్న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తదితరులు

11/16

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉప రాష్ట్రపతి

12/16

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌కు బొట్టు పెడుతున్న దత్తాత్రేయ

13/16

అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి హాజరైన ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణును పలకరిస్తున్న హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

14/16

అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు బండారు లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ మాధవ్‌

15/16

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న గవర్నర్‌

16/16

లంబాడా మహిళల నృత్యాలు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని