TDP : కడపలో చంద్రబాబు పర్యటన
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిచారు. ఈ సందర్భంగా ఆయన్ను చూసేందుకు కడప విమానాశ్రయానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కమలాపురంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.
Updated : 18 May 2022 09:34 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్