బోనమెత్తిన భాగ్యనగరం

బోనమెత్తిన భాగ్యనగరం

1/22

సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కుటుంబ సభ్యులు

2/22

ఆలయానికి విచ్చేసిన హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ

3/22

అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

4/22

సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహాకాళి బోనాలకు విచ్చేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి

5/22

బోనాలతో తరలివస్తున్న మహిళలు

6/22

ఉత్సవాలకు హాజరైన సినీ నిర్మాత దిల్‌ రాజు

7/22

8/22

శివసత్తుల నృత్యాలు

9/22

10/22

మహాకాళి ఆలయం వద్ద భక్తుల సందడి

11/22

12/22

13/22

బోనాలతో తరలివచ్చిన మహిళ

14/22

బోనంతో చిన్నారి సందడి

15/22

సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవం సందర్భంగా తొలి బోనం తీసుకొస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు

16/22

అమ్మవారిని దర్శించుకుంటూ..

17/22

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అమ్మవారి బొట్టు పెడుతున్న అర్చకుడు

18/22

భక్తులకు దర్శనమిస్తున్న మహాకాళి అమ్మవారు

19/22

అమ్మవారి రూపం ప్రతిబింబించేలా ముస్తాబు చేసిన బోనం కుండలు

20/22

ఆలయంలో భక్తుల రద్దీ

21/22

కవాడిగూడ దేవినగర్‌లో బోనాలు తీసుకొస్తున్న భక్తులు

22/22


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని