అమరావతి ఉద్యమం @ 600 రోజులు

1/17
మంగళగిరి చేరుకున్న ఉద్యమకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు మంగళగిరి చేరుకున్న ఉద్యమకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు
2/17
3/17
అదుపులోకి తీసుకుంటున్న పోలీసులను ప్రశ్నిస్తున్న మహిళా రైతు అదుపులోకి తీసుకుంటున్న పోలీసులను ప్రశ్నిస్తున్న మహిళా రైతు
4/17
మందడం దీక్షా శిబిరం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మందడం దీక్షా శిబిరం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
5/17
నేను సైతం అంటూ చిన్నారిని భుజాలపై మోస్తూ ముందుకు కదులుతున్న మహిళ నేను సైతం అంటూ చిన్నారిని భుజాలపై మోస్తూ ముందుకు కదులుతున్న మహిళ
6/17
  వెంకటపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు వెంకటపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు
7/17
  రైతుల ర్యాలీని అడ్డుకోబోయిన పోలీసులు రైతుల ర్యాలీని అడ్డుకోబోయిన పోలీసులు
8/17
  రోడ్లు దిగ్బంధించి నిరసన తెలియచేస్తున్న గ్రామస్థులు రోడ్లు దిగ్బంధించి నిరసన తెలియచేస్తున్న గ్రామస్థులు
9/17
  కురగల్లు వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.కె. మస్తాన్ వలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కురగల్లు వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.కె. మస్తాన్ వలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
10/17
కాజా టోల్‌ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు కాజా టోల్‌ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు
11/17
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కంచె వేసిన పోలీసులు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కంచె వేసిన పోలీసులు
12/17
ధ్యాన బుద్ధుడి విగ్రహం పెట్టుకుని చిన్నారులతో కలిసి నినాదాలు చేస్తున్న మహిళలు ధ్యాన బుద్ధుడి విగ్రహం పెట్టుకుని చిన్నారులతో కలిసి నినాదాలు చేస్తున్న మహిళలు
13/17
రైతుల ఇళ్ల వద్ద పోలీసు పహారా రైతుల ఇళ్ల వద్ద పోలీసు పహారా
14/17
నెక్కల్లులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలిసి అమరావతి ఉద్యమకారులకు మద్దతు తెలుపుతున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌  నెక్కల్లులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలిసి అమరావతి ఉద్యమకారులకు మద్దతు తెలుపుతున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌
15/17
కృష్ణాయపాలెం వద్ద నినాదాలు చేస్తున్న రైతులు కృష్ణాయపాలెం వద్ద నినాదాలు చేస్తున్న రైతులు
16/17
17/17

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని