close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిఖిల్‌

1/17

యువ కథానాయకుడు నిఖిల్‌ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. ‘కార్తికేయ2’, ‘18 పేజెస్‌’తో పాటు మరో చిత్రంలోనూ నటిస్తున్నారు.

2/17

నిఖిల్‌ తొలిసారి ఈటీవీలో ప్రసారమైన ‘చదరంగం’ అనే సీరియల్‌లో నటించారు.

3/17

నటుడు కాకముందు ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ దర్శకుడు లక్ష్మీకాంత్‌ చెన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

4/17

కథానాయకుడిగా మొదటి చిత్రం ‘హ్యాపీడేస్‌’. అందులో నలుగురు హీరోల్లో రాజేశ్‌ అనే పాత్రను పోషించాడు.

5/17

సోలో హీరోగా పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ‘యువత’తో మంచి విజయాన్ని అందుకున్నారు.

6/17

నిఖిల్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రాన్ని చూసి చిరులా డైలాగ్‌లు చెప్పేవారట

7/17

‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలు నిఖిల్‌ కెరీర్‌ను మలుపు తిప్పాయి.

8/17

‘స్వామి రారా’ చిత్రంలో దొంగ పాత్రకు కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నారు.

9/17

నిఖిల్‌ది ప్రేమ వివాహం. ఈ ఏడాది మే లో వైద్యురాలు పల్లవిని ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు.

10/17

నిఖిల్‌ దర్శకుడిగా మారి, చిన్న పిల్లలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

11/17

నిఖిల్‌

12/17

నిఖిల్‌

13/17

నిఖిల్‌

14/17

నిఖిల్‌

15/17

నిఖిల్‌

16/17

నిఖిల్‌

17/17

నిఖిల్‌

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.