close
  • హైదరాబాద్‌ : ఓయూ నుంచి ప్రగతిభవన్‌ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొంటున్న పోలీసులు
  • హైదరాబాద్‌ : ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులతో చర్చిస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి
  • హైదరాబాద్‌ : రామ్‌నగర్‌ వీఎస్టీ వద్ద తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..
  • హైదరాబాద్‌ : రామ్‌నగర్‌ వీఎస్టీ వద్ద ఉపాధ్యాయ సంఘాల మద్దతు
  • హైదరాబాద్‌ : ఇందిరా పార్కు వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక దీక్షలో ప్రసంగిస్తున్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
  • హైదరాబాద్‌ : జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద కార్మికుల మానవహారం
  • హైదరాబాద్‌ : జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద కబడ్డీ ఆడుతున్న మహిళా కార్మికులు
  • హైదరాబాద్‌ : జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద కోకో ఆడుతున్న డ్రైవర్లు, కండక్టర్లు
  • హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ డిపో ఎదుట కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
  • హైదరాబాద్‌ : కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ
  • హైదరాబాద్‌ : రాణిగంజ్‌ డిపో ఎదుట కార్మికుల వంటా వార్పు
  • హైదరాబాద్‌ : కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ
  • హైదరాబాద్‌ : రాణిగంజ్‌ డిపో ఎదుట కార్మికుల ధూం ధాం
  • హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న పీడీఎస్‌యూ నాయకులు
  • హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న డీవైఎఫ్‌ఐ నాయకులు
  • వరంగల్‌ : ఆర్టీసీ కళాకారుల ధూం ధాం
  • వరంగల్‌ : ఆర్టీసీ సమ్మెకు వరంగల్ పౌర స్పందన వేదిక మద్దతు
  • వరంగల్‌ : ఏకశిలా పార్క్ వద్ద మద్దతు తెలుపుతున్న అధ్యాపక సంఘాల నేతలు, భాజపా నేత విజయలక్ష్మి
  • వరంగల్‌ : ఏకశిలా పార్క్ వద్ద ఆందోళనలో చిన్నారులు
  • వరంగల్‌ : సీపీఐ అధ్యర్యంలో సామూహిక నిరాహారదీక్షలు
  • వరంగల్‌ : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హన్మకొండలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

బ్రహ్మోత్సవాలు మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.