
తాజావార్తలు
ఆల్బార్టా కాల్గరీ (కెనడా): కెనడాలోని ఆల్బర్టా కాల్గరీ నగరంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాల్గరీలోని అనగా దత్త సొసైటీ ఆధ్వర్యంలో సాయి బాబా మందిరంలో ఈ వేడుకలు నిర్వహించారు. సహస్ర దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని చక్కగా అలంకరించారు. దేవాలయ ప్రధాన అర్చకులు రాజకుమార్ శర్మ కార్తీక పౌర్ణమి విశిష్టతను చక్కగా వివరించారు. సుమారు 400 మందికి పైగా భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. శివాభిషేకం, సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విదేశాల్లో తెలుగువారి సంస్కృతిని చాటి చెప్పేందుకు లలిత, శైలేష్, రాజకుమార్ శర్మ, వాలంటీర్లు చేసిన కృషిని అందరూ కొనియాడారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
దేవతార్చన
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ