వీడియో: మనస్వి భరతనాట్య అరంగేట్రం
వీడియో: మనస్వి భరతనాట్య అరంగేట్రం

అమెరికా: విదేశాల్లో ఉన్నప్పటికీ భారతీయులు తమ మూలాలు మరిచిపోరు. ఇక్కడి సంప్రదాయాలను, సంస్కృతిని ఏ దేశంలో ఉన్నా ఆచరిస్తుంటారు. ముఖ్యంగా తెలుగువాళ్లు ఈ విషయంలో ముందుంటారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ భారతీయ కళలకు పెద్దపీట వేస్తుంటారు. అలా అమెరికాలో ఉన్న ఓ తెలుగింటికి చెందిన మనస్వి తాజాగా భరతనాట్యంలో అరంగేట్రం చేశారు. శనివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. తమ కుమార్తె భరతనాట్యం అరంగేట్రం పట్ల సంతోషం వ్యక్తంచేశారు ఆమె తల్లిదండ్రులు. ఈ సందర్భంగా మనస్వి ఇచ్చిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు..


Advertisement

Advertisement

Tags :

మరిన్ని