ఇండియన్‌-అమెరికన్‌కు  కీలక పదవి
ఇండియన్‌-అమెరికన్‌కు  కీలక పదవి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం మరో ఇండియన్‌-అమెరికన్‌కు పదవి ఇచ్చారు. వినియోగదారుల ఆర్థిక పరిరక్షణ మండలి ఛైర్మన్‌గా రోహిత్‌ చోప్రాను ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ అధిపతిగా పనిచేస్తున్నారు. నిజాయతీ, స్వేచ్ఛాయుత, పోటీతత్వ వ్యాపారం ఉండేలా ఆయన కృషి చేస్తున్నారు. మరికొంత మందిని వివిధ శాఖల ఉప మంత్రులుగా నియమిస్తూ బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు.

Tags :

మరిన్ని