close
ఫిలిప్పీన్స్‌లో నందిగామ యువకుడి మృతి

నందిగామ: ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా నందిగామ నేతాజీనగర్‌కు చెందిన జగదీష్‌(22) మృతి చెందాడు. జగదీష్‌ 2016లో వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్‌ వెళ్లాడు. సోమవారం అతడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జగదీష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం జగదీష్‌ వెటర్నరీ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.


వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.