close
అమెరికాలో ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. చిత్ర పరిశ్రమలోని పలువురు హాస్యనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, అమెరికాలోని ప్రవాస తెలుగు వారిని అలరించేందుకు సిద్ధమైంది. మరి అమెరికాలో ఎక్కడెక్కడ ఈ సినిమా ఆడుతుందో తెలుసా? ఇదిగో జాబితా...

మిస్‌ మ్యాచ్‌ కూడా..
ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రల్లో ఎన్వీ కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం అమెరికాలో ఎక్కడెక్కడా విడుదలవుతోందో తెలుసా?


 

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.