close
చదువుకునేందుకు చలో అమెరికా

పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య

వాషింగ్టన్‌: అమెరికా చదువులపై భారతీయుల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గట్లేదు!
ఆ దేశంలో ఉన్నత విద్యనభ్యసించే భారతీయుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 2.9 శాతం పెరిగింది. ‘2019 ఓపెన్‌ డోర్స్‌’ పేరుతో అమెరికా విదేశాంగ శాఖకు చెందిన విద్య, సాంస్కృతిక వ్యవహారాల సంస్థ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

వార్తలు / కథనాలు

మరిన్ని