close
వాషింగ్టన్‌ తెలుగుసంఘం అధ్యక్షురాలిగా సాయిసుధ

వాషింగ్టన్‌: అమెరికాలోని గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) అధ్యక్షురాలిగా పాలడుగు సాయిసుధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020-21కిగానూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె ఈ సంస్థలో ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సాయిసుధ ఎన్నిక పట్ల సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు మన్నే సత్యనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని