close
ప్రముఖ వైద్యురాలు తులసి కన్నుమూత

హైదరాబాద్‌: బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి స్థాపనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వైద్యురాలు తులసి పోలవరపు కన్నుమూశారు. న్యూయార్క్‌లోని ఆమె నివాసంలో గుండెపోటుతో మృతిచెందినట్లు  కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్‌ తులసి మృతిపట్ల బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని