close
అమెరికాలో సద్దుల బతుకమ్మ వేడుకలు

అమెరికాలో బతుకమ్మలతో ప్రవాస భారతీయ మహిళలు

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలను అమెరికాలో ప్రవాస భారతీయులు సోమవారం ఘనంగా నిర్వహించుకొన్నారు. ఫియోరియో పట్టణంలో సిరపడిన దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన మహిళలు బతుకమ్మలను అందంగా అలంకరించారు. ఆటపాటలు పాడిన అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేసినట్లు నిర్వాహకురాలు నల్ల అనూరాధ తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని