close
ఆస్టిన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దసరాను పురస్కరించుకుని అక్కడ ప్రవాసులు బతుకమ్మ ఆడారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి అద్దంపట్టే ఈ పండుగను  ఆస్టిన్‌లో ఘనంగా జరుపుకొన్నారు. ఓ చోట చేరి దుర్గామాతకు పూజ చేశారు. అనంతరం బతుకమ్మను పేర్చి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా వారంతా సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

* సంప్రదాయ వస్త్రధారణలో ప్రవాస భారతీయ మహిళలు

వార్తలు / కథనాలు

మరిన్ని