close
గరుడవేగ వారి వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గరుడవేగ వినియోగదారులందరికీ సంస్థ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. మనోహరమైన వినాయక విగ్రహాలను ఈ ఏడాది అట్లాంటా, సియాటెల్, కాలిఫోర్నియాలోని దేవాలయాలకు గరుడవేగ ద్వారా పంపించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 

(GarudaVega - ships all over the world) అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలతో కలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను ఈ సంస్థ అందిస్తోంది.
బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్ప్రెస్" సర్వీస్‌తో బాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం రూ.400 రుసుముతో (50 కేజీలు అంతకు పైగా ఉన్న పార్సెళ్ళకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం గరుడవేగ కల్పిస్తోంది. ఈ సరుకులు 5 నుంచి 8 రోజుల్లోపు అమెరికాలో ఉన్న మీ ఆత్మీయులను చేరతాయి. మరిన్ని వివరాల కోసం సంస్థ ఏజంట్లను సంప్రదించాలని సూచించింది.
(GarudaBazaar - Returns Gifts) "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమ వారికోసం బహుమతులూ, స్వీట్లూ కూడా పంపవచ్చు. పండుగ సమయాలలో, తాము దూరంగా ఉన్నప్పటికీ, తమవారిని తలుచుకుని, వారికి కానుకలు పంపే సౌకర్యాన్ని కల్పించారు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా సేవలందిస్తోంది.
గ్రాండ్ స్వీట్స్, శ్రీకృష్ణ, అడయార్ ఆనంద భవన్ వంటి ప్రసిద్ధి చెందిన తమిళనాడు స్వీట్ సంస్థల నుంచి కూడా ఇప్పుడు మీరు గరుడవేగ ద్వారా, నేరుగా మీ ఇంటికి స్వీట్లు తెప్పించుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది.

 

వార్తలు / కథనాలు

మరిన్ని