close

తాజా వార్తలు

హజ్‌ యాత్రను డిజిటలీకరించిన తొలి దేశంగా భారత్‌

 


జెడ్డా, దిల్లీ: పవిత్ర హజ్‌ యాత్ర వివరాలన్నింటినీ పూర్తిగా డిజిటల్‌ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి దేశంగా భారత్‌ అవతరించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ తెలిపారు. వచ్చే ఏడాది యాత్రకు వెళ్లనున్న భారతీయులకు మక్కా-మదీనాలో కల్పించే వసతులు, అక్కడి రవాణా సదుపాయాలు, ఇ-వీసా వంటి సమాచారమంతటినీ యాప్‌ల ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు. హజ్‌ యాత్రకు సంబంధించి సౌదీతో ద్వైవార్షిక ఒప్పందంపై ఆదివారం సంతకం చేసిన అనంతరం నక్వీ ఈ విషయాలను వెల్లడించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.