
తాజా వార్తలు
ఇందిరాగాంధీకి నివాళులర్పించిన రాహుల్
దిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు ఆమెకు నివాళులర్పించారు. తన నానమ్మ ఐరన్ లేడీ అని రాహుల్ కొనియాడారు. ‘శక్తిమంతమైన, సమర్థమైన నాయకురాలు, భారత్‌ను దృఢమైన దేశంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఐరన్ లేడీ, మా ప్రియతమ నానమ్మ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఇందిరాగాంధీ స్మారక స్థలం ‘శక్తి స్థల్’ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సందర్శించారు. ఆమె స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
