close

తాజా వార్తలు

సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్ర దాడి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడి జరిపారు. ఈ దాడిలో ఒక సీఆర్పీఎఫ్‌ జవాను తీవ్రంగా గాయపడినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంగళవారం కశ్మీర్‌ లోయలోని అవంతిపోరా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం నిర్బంద తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. హతమార్చిన ఉగ్రవాదులలో ఒకరు స్థానిక ఉగ్రవాద సంస్థ ఏజీహెచ్‌ నాయకుడు ఉన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.