Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009336
            [news_title_telugu_html] => 

‘అంతంత జరిమానాలా? మేం అమలుచేయం’

[news_title_telugu] => ‘అంతంత జరిమానాలా? మేం అమలుచేయం’ [news_title_english] => Increased Traffic Fines Too Harsh Wont Apply In Bengal Mamata Banerjee [news_short_description] => ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానాలు విధించడాన్ని పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఇవి మరీ కఠినంగా ఉన్నాయని..... [news_tags_keywords] => politics,Mamata Banerjee,west bengal,Traffic Fines [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 19:13:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘అంతంత జరిమానాలా? మేం అమలుచేయం’ - Increased Traffic Fines Too Harsh Wont Apply In Bengal Mamata Banerjee - EENADU
close

తాజా వార్తలు

‘అంతంత జరిమానాలా? మేం అమలుచేయం’

కోల్‌కతా: ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానాలు విధించడాన్ని పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఇవి మరీ కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని, వీటిని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాహన చట్టానికి సవరణలు చేయడాన్ని పార్లమెంట్‌లో మేం వ్యతిరేకించాం. ఒకవేళ నూతనంగా సవరించిన వాహన చట్టాన్ని అమలు చేస్తే సామాన్య ప్రజలను బాధపెట్టడమే అవుతుంది’’ అని మమత అన్నారు.

జరిమానాలు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని, మానవతా దృక్పథంతో చూడాలని మమతా బెనర్జీ అన్నారు. ఇప్పటికే ‘సేఫ్‌ డ్రైవ్‌.. సేవ్‌ లైఫ్‌’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతున్నామ చెప్పారు. నూతన వాహన చట్టం కింద జరిమానాలు భారీగా ఉన్న నేపథ్యంలో నిన్న గుజరాత్‌ ప్రభుత్వం భారీగా జరిమానాలను తగ్గించింది. కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌ సైతం జరిమానాలను తగ్గిస్తామని పేర్కొంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.