Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009251
            [news_title_telugu_html] => 

బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టుకు చిదంబరం

[news_title_telugu] => బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టుకు చిదంబరం [news_title_english] => Chidambaram approaches Delhi HC for bail [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతో బుధవారం [news_tags_keywords] => Chidambaram,INX Media Case,Delhi High court [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 13:20:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టుకు చిదంబరం - Chidambaram approaches Delhi HC for bail - EENADU
close

తాజా వార్తలు

బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టుకు చిదంబరం

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పాటు ఈ కేసులో తనను జ్యూడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న ఆయనను ఈ నెల 5న కోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు చిదంబరానికి సెప్టెంబరు 19 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహార్‌ జైలుకు తరలించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.