close

తాజా వార్తలు

కశ్మీర్‌లోయలో మళ్లీ ఆంక్షలు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఆంక్షలు విధించారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్‌లోయలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. గత 26 రోజులుగా కశ్మీర్‌లో పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజా రవాణా, మార్కెట్లు మూత పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఫోన్‌ సర్వీసులపై ఆంక్షలు సడలించినప్పటికీ..మరికొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి కశ్మీర్‌లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 
కశ్మీర్‌కు ఆర్మీ చీఫ్‌..
భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఈరోజు శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆయన కశ్మీర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇందులో భాగంగా కశ్మీర్‌లో భద్రతా తీరును ఆయన పర్యవేక్షించనున్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్
HITS2020
VITEEE 2020
Saket Pranamam

Panch Pataka

దేవతార్చన